
Why do we Ring Bell in Temple in Telugu – ! శ్లో ! ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రాక్షసాం * కురు ఘంటారవం తత్ర దేవతాహ్వన లాంఛనం *
గంట కొడితే గంటలొ నుండి ఓంకారనాదం వస్తుంది ఆ ధ్వని వల్ల శరీరం ఒక అనుభూతికి లొనవుతుంది , ఆ యొక్క ఓంకారనాద ధ్వనివల్ల మనమనస్సు, దృష్టి, శరీరం, దేవాలయంలొ ఉన్న దేవతామూర్తిపైన ఉంచడం జరుగుతుంది మనమనస్సుని, దృష్టిని దేవుని పైన లగ్నం చెయడానికి గంటానాదం చేయడంజరుగుతుంది
ఆగమార్ధంతు దేవానాం అంటే దేవతలను ఆహ్వానించడానికి గమనార్ధంతు రాక్షసాం అంటే దేవతలు ఉండే చొట రాక్షసులు ఉండరు కదా ఈ పరమపవిత్రమైనటువంటి దేవాలయంలొ దుష్టశక్తులు ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడనుండి వెళ్ళిపొండి అని గంట కొట్టి దేవతలను లాంఛనంగా ఆహ్వానించడానికి గంటానాదం చేయడంజరుగుతుంది.
Manam chese vyaparam lo nastaa pokunda am cheyali