
Raavi Vepa Chettu Pradakshina రావి చెట్టు విష్ణు స్వరూపం , వేప చెట్టు లక్ష్మీ స్వరూపం గా భావించి పూజలు చేయడం పరిపాటి .
రావి చెట్టు నుండి వచ్చే గాలి ఆమ్ల జనితం దీనిని పీల్చడం ద్వారా బి .ఫీ కంట్రోల్ అవ్వడం మరియు స్త్రీలుకు గర్బస్థ సమస్యలు తగ్గడం నేటి ఆధునిక సైన్స్ కూడా నిరూపణ చెయ్యడం చాలా మందికి తెలిసిందే .
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినా శని గ్రహ దోషం ఉన్నవారు ఈ చెట్టు చుట్టూ తిరగడం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం చేత మరియు ఆయుర్వేదం ప్రకారం కూడా వేప చెట్టు గుణాలు అనేకం . పెద్దలు శాస్త్ర ప్రకారం దైవం గా భావించి సైన్స్ ప్రకారం కూడా అలోచించి ప్రదక్షిణలు నియమం పెట్టారు .
అందుకే పెద్దల మాట చద్ది మూట .
Hariome is very useful to us…. Thank u very much for Hariome Panchangam in daily….