శ్రీవారికి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు? దాని విశిష్టత ఏమిటి? | Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy

0
1176
Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy
Why Green Green Camphor Applied to Sri Venkateshwara Swamy?

Why does Lord Venkateshwara Swamy have Camphor on his Chin?

1వెంకటేశ్వర స్వామికి గడ్డం మీద కర్పూరం ఎందుకు ఉంటుంది?

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజూ భక్తులు వేల సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు శ్రీవారికి ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. భక్తులు మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకపై గోవిందా గోవిందా అనే నామాన్ని పలుకుతూ మెట్ల ద్వార చేరుకోని శ్రీవారిని దర్శించుకుంటారు. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అంతటి విశిష్టత కలిగిన శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు. దానికి కారణం ఏమిటో తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back