1. ప్రాచీన పద్ధతుల ప్రామాణికత
హిందూ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం… మన హిందువులు పురాతనకాలంలో నిర్వహించుకున్న కొన్ని పద్ధతులు ఆచారంగా మారిపోయాయి. అయితే వాటి వెనుక కొన్ని కారణాలు, శాస్రీయపరమైన ఫలితాలు కూడా వుండేవి. ముఖ్యంగా ప్రాచీనులు నిర్వహించుకునే ప్రతిఒక్క పనిని కూడా ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుని పూర్తి చేసుకునేవారు. దాంతో వారి పనులన్నీ సక్రమంగా జరుగుతాయని, ఇతరుల వల్ల వచ్చే దుష్ర్పభావాలు వాటిమీద ప్రభావం చూపవని బలంగా నమ్మేవారు. ప్రస్తుతకాలంలో వున్న శాస్త్రజ్ఞులు కూడా ఆ పద్ధతులు నిర్వర్తించడం వల్ల ప్రయోజనాలు జరుగుతాయని తమ శాస్త్రీయ విధానాల ద్వారా కూడా నిరూపించారు.
Promoted Content
Nice information, plz tell me sir about chetabadulu real ga unnaya,unte vati prabhavam entunda. ..plz clarify
manishi yokka aura nu maange chesey sysytem undi , chethabdi ani anytaru. cinima pakki chet badi kadu adi sprate oka sysytm dhniki pranik healing ane oka subject study chete thelusthundi