బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?! | Telangana Bonalu 2023

0
1305
Why is Bonalu Celebtates in Ashadham Masam
Hyderabad Bonalu Festival Full Story

Why is Bonalu Celebtates in Ashadham Masam

1బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు?

గోల్కొండ బోనాలు జూన్ 22 నుంచి మొదలయ్యాయి. గోల్కొండ బోనాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ బోనాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం బోనాలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. తమ సొంత వారు అంత బాగుండాలి అని అమ్మవారిని భక్తితో బోనం ఎంతో వైభవంగా స‌మ‌ర్పిస్తారు. బోనాలను ఏ దేవతలకు సమర్పిస్తారు అనే వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back