బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?! | Telangana Bonalu 2023

0
1354
Why is Bonalu Celebtates in Ashadham Masam
Hyderabad Bonalu Festival Full Story

Why is Bonalu Celebtates in Ashadham Masam

2బోనాలను ఏ దేవతలకు సమర్పిస్తారు?! (Bonas are Offered to Which Gods?!)

పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ వంటి అనేక పేర్లు ఉన్నా తమ సొంత వారిని చల్లగా చూడాలని భక్తులు కోరుకుంటారు. నిత్యం ఎలాంటి ఆపదా రాకుండా, ఆ అమ్మ తల్లిని తలుచుకుంటారు.

బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు?! (Why Celebrate Bonala Festival?!)

ఆషాఢంలో బోనాలు ఎందుకు వస్తాయి అంటే, ఎక్కువగా వర్షాలు కురవడం వల్ల చాలా రకాల అంటువ్యాధులు వచ్చి చాల మంది ప్రజలు చనిపోతున్నారు. ఈ కారణం చేత గ్రామ దేవతలను పూజించే సంస్కృతి మొదలైంది. బోనం ఏలా తయారు చేయాలి అనే వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.