బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?! | Telangana Bonalu 2023

Why is Bonalu Celebtates in Ashadham Masam బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? గోల్కొండ బోనాలు జూన్ 22 నుంచి మొదలయ్యాయి. గోల్కొండ బోనాలు 3 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ బోనాల సంస్కృతి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం బోనాలు ఎంతో ఘనంగా ఈ వేడుకలను నిర్వహిస్తారు. తమ సొంత వారు అంత బాగుండాలి అని అమ్మవారిని భక్తితో బోనం ఎంతో వైభవంగా స‌మ‌ర్పిస్తారు. బోనాలను ఏ దేవతలకు సమర్పిస్తారు అనే … Continue reading బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?! | Telangana Bonalu 2023