శంఖం లో పోస్తేనే తీర్థం ఎందుకవుతుంది?

తీర్థం ఇచ్చే పద్ధతి  శంఖే చంద్ర మావాహయామి కుక్షే వరుణ మావాహయామి మూలే పృధ్వీ మావాహయామి   ధారాయాం సర్వతీర్థ మావాహయామి  అని చంద్రుని, వరుణదేవుని, పృధ్విని , లోకం లోని అన్ని పుణ్యక్షేత్రాలను శంఖం లోని నీటిలోకి ఆవాహన చేస్తారు. తరువాత ఆకార మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాప క్షయకరం శ్రీ పాదో దకం పావనం శుభం అని ఆ శంకువు లోని నీటిని తీర్థంగా ఇస్తారు.  శంఖం అంటే ఏమిటి ? దాని గొప్పతనమేమిటి? శం … Continue reading శంఖం లో పోస్తేనే తీర్థం ఎందుకవుతుంది?