హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | After Death Why Legs Thumbs Tied?

0
29849
After Death Why Legs Thumbs Tied
After Death Why Legs Thumbs Tied

Why Legs Thumbs Tied After Death?

1హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారు?

ప్రతీ ఒక్కరి హిందువుల కుటుంబంలో కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉంటాయి. ఈ ఆచారాలు, పద్ధతులు మన పూర్వీకుల నుండి ఆచరించబడుతున్నాయి. మన ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యాల్లో కొన్ని ఆచారాలు, పద్ధతులు పాటిస్తారు. పెళ్లికి , చనిపోయిన తర్వాత అంత్యక్రియలకు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని ప్రకారమే ఆచరిస్తూ ఉంటాము. అయితే మనిషి చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్ళని కలిపి కడుతూ ఉంటారు. అసలు ఎందుకు కాలి బొటన వేళ్ళని కలిపి కడతారు?. దీని గురించి మనం తెలుసుకుందాము. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back