Secret behind Lord Shiva seen wearing Tiger Skin
1. పరమ శివుడు పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు ?
పరమ శివుడు పులి చర్మాన్ని ధరించి, పులిచర్మాన్ని ఆసనంగా చేసుకుని ధ్యాన మగ్నుడై కూర్చుని ఉంటాడు. ఆయన పులిచర్మాన్నే ఎందుకు ధరించాడు? పులిచర్మంపై ఎందుకు ఆసీనుడై ఉన్నాడు అన్న సందేహం కలగక మానదు. అందుకు శివపురాణం లో ఒక కథ చెప్పబడింది.
Promoted Content