మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Telugu ?

Why Mantras are in Telugu సంస్కృతం ప్రపంచంలోని భాషలన్నిటిలోకీ చాలా ప్రాచీనమైంది. ఇతర దేశాలలో ప్రజలు ఆటవిక జీవనం సాగించే సమయంలో భారత దేశం అప్పటికే అత్యంత ఆధునికమైన నాగరికతను, సాంకేతిక విజ్ఞానాన్నీ కలిగి ఉంది. వేదాలు అప్పటికే భారతదేశంలో ఆచరింపబడుతున్నాయి. ప్రపంచం అక్షరాలు కూడా ఏర్పరుచుకోకముందే మనకు సాహిత్యం ఉంది. వేదాలనే విజ్ఞాన భాండాగారం ఉంది. ఇది జగమెరిగిన సత్యం. మరి వేదాలన్నీ సంస్కృతంలోనే ఎందుకున్నాయి.. ? ఇప్పుడు మనకు తెలిసిన సంస్కృతానికి వేదాలలోని … Continue reading మంత్రాలు సంస్కృతం లోనే ఎందుకు ఉంటాయి? | Why Mantras are in Telugu ?