1. మనం చేసే కొన్ని పూజలు ఎందుకు ఫలించవు?
మనం చేసే పూజలు కేవలం భగవంతుడినో అమ్మవారినో కరుణించమని వేడుకునే తంతులు కాదు. మానవ నేత్రాలతో చూడటానికి వీలు పడని శక్తులను పూజించి, సంతృప్తి పరచి, మనకు అనుకూలంగా ప్రేరేపించడం జరుగుతుంది.
ఆ శక్తులనే మన ఋషులు శక్తి స్వరూపాలైన దేవతలుగా, దేవుళ్లుగా మనకు తెలిపారు. లక్షణాన్ని బట్టి రూపాన్ని తెలియపరిచారు. త్రికరణ శుద్ధిగా చేసే పూజలు తప్పక ఫలిస్తాయి. ఎందుకంటే అది శాస్త్రం కాబట్టి.
Promoted Content