ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు? | Why We Should Not Cut Nails Inside Home ?

6
32476
Why We Should Not Cut Nails Inside Home ?
why we should not cut nails inside home

Why We Should Not Cut Nails Inside Home?

Back

1. ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు?

మన శరీరం లో అన్ని భాగాల కన్నా గోళ్ళు పదునైనవి. వేళ్ళ చివర ఉండడం వల్ల మనం తాకిన వస్తువుల తాలూకు సూక్ష్మ జీవులు, నడచిన నేల మీది దుమ్ము  గోళ్ళలో చేరతాయి. కాబట్టి గోళ్ళు విషపూరితమైనవిగా చెబుతారు. గోళ్ళు ఇంట్లో తీయడం వల్ల పొరపాటున అవి చర్మానికి గుచ్చుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తినే పదార్థాలలో పడితే గోళ్ళను అరిగించుకునే శక్తి మన జీర్ణవ్యవస్థకి లేని కారణం చేత ప్రేగులు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంట్లో గోళ్ళు కత్తిరించడం దరిద్ర దేవతకు ఆహ్వానం పలకడమే అవుతుంది. గోళ్ళు మన జన్యు స్వరూపాన్ని తెలుపుతాయి.అందుకే చేతబడి చేసే వారు ఎవరికైతే చెడు చేయాలనుకుంటున్నారో వారి గోళ్ళని, తల వెంట్రుకలనీ సేకరిస్తారు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉంటుందో, లేక ఎవరు మనల్ని దెబ్బ తీయాలని ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం కష్టం.

Promoted Content
Back

6 COMMENTS

    • ఖడ్గమాలా స్తోత్రం శ్రీచక్ర వర్ణన కలిగి ఉంటుంది. ఉపదేశం లేని వారు చదవ కూడదు. ఒక వేళ గురువులు ఎవరైనా చదవమని అనుమతినిస్తే మండలం రోజుల పాటు అంటే 41 రోజులు నిష్ఠ గా ఆచరించాలి. మద్య మాంసాలు ముట్ట కూడదు. బ్రహ్మ చర్యం పాటించాలి. ప్రతిరోజూ ఉదయం షోడశోపచార పూజ చేసి మహానైవేద్యం నివేదించాలి. నియమాలు పాటించకుండా ఖడ్గమాల చేయడం వల్ల ఫలితం ఉండక పోగా అమ్మవారికి అపచారం చేసిన దోషం కలుగుతుంది.

    • మేధా శక్తికి సూర్యోదయానికి ముందే లేచి బ్రహ్మ ముహూర్తం లో క్రమం తప్పక ధ్యానాన్ని సాధన చేయండి. ఎ మరియు బి12 విటమిన్లు ఉన్న ఆహారాన్నీ ఎక్కువగా తీసుకోండి.

    • సోరియాసిస్ వ్యాధికి చిట్కా వైద్యం కన్నా డాక్టరు సలహా పాటించడమే సరైన మార్గం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here