
Why We Should Not Cut Nails Inside Home?
2. గోళ్ళు కత్తిరించుకున్నప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు (Precautions to be Followed While Cutting Nails)
కత్తిరించిన గోళ్ళు ఎవరికీ తగలని చోట, ఎవరూ తిరగని ప్రదేశాలలో పారవేయాలి. గోళ్ళు ఇంట్లో కత్తిరించక పోవడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఎవరికైనా గుచ్చుకుని లేదా ఆహార పదార్థాలలో చేరి దానివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం తప్పుతుంది.
Promoted Content
Devi khadgamala stotram a samayam lo chadavali
ఖడ్గమాలా స్తోత్రం శ్రీచక్ర వర్ణన కలిగి ఉంటుంది. ఉపదేశం లేని వారు చదవ కూడదు. ఒక వేళ గురువులు ఎవరైనా చదవమని అనుమతినిస్తే మండలం రోజుల పాటు అంటే 41 రోజులు నిష్ఠ గా ఆచరించాలి. మద్య మాంసాలు ముట్ట కూడదు. బ్రహ్మ చర్యం పాటించాలి. ప్రతిరోజూ ఉదయం షోడశోపచార పూజ చేసి మహానైవేద్యం నివేదించాలి. నియమాలు పాటించకుండా ఖడ్గమాల చేయడం వల్ల ఫలితం ఉండక పోగా అమ్మవారికి అపచారం చేసిన దోషం కలుగుతుంది.
Medaa sakthi peragadaaniki maargam cheppandi.
మేధా శక్తికి సూర్యోదయానికి ముందే లేచి బ్రహ్మ ముహూర్తం లో క్రమం తప్పక ధ్యానాన్ని సాధన చేయండి. ఎ మరియు బి12 విటమిన్లు ఉన్న ఆహారాన్నీ ఎక్కువగా తీసుకోండి.
psoriasis thagali amtea emcheyali
సోరియాసిస్ వ్యాధికి చిట్కా వైద్యం కన్నా డాక్టరు సలహా పాటించడమే సరైన మార్గం.