ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు? | Why We Should Not Cut Nails Inside Home ?

Why We Should Not Cut Nails Inside Home? ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు? మన శరీరం లో అన్ని భాగాల కన్నా గోళ్ళు పదునైనవి. వేళ్ళ చివర ఉండడం వల్ల మనం తాకిన వస్తువుల తాలూకు సూక్ష్మ జీవులు, నడచిన నేల మీది దుమ్ము  గోళ్ళలో చేరతాయి. కాబట్టి గోళ్ళు విషపూరితమైనవిగా చెబుతారు. గోళ్ళు ఇంట్లో తీయడం వల్ల పొరపాటున అవి చర్మానికి గుచ్చుకుంటే వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తినే … Continue reading ఇంటి లోపల గోళ్ళను ఎందుకు కత్తిరించ కూడదు? | Why We Should Not Cut Nails Inside Home ?