తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala

0
1316
Odu Prasadam to Tirumala Sri Venkateswara Swamy in Broken Pot
What is Odu Prasadam and Why Offering Prasadam to Tirumala Sri Venkateswara Swamy in Broken Pot?

How Odu Prasadam Will Offer to Lord Sri Venkateshwara Swamy in Tirumala?

1తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రసాదం ఎలా నివేదిస్తారు?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

తిరుమల ఏడుకొండలస్వామి రోజు రకరకాల పిండి వంటలు, అన్నప్రసాదం, నైవేద్యంగా సమర్పిస్తారు. ఒక్కో వారానికి ఒక్కో ప్రసాదం సమర్పిస్తారు. ఒక్కొక్క నైవేద్యాన్ని ఒక్కో ఆరాధనలో సమర్పించడం అనవాయితీగా వస్తుంది. శ్రీవారికి ఎన్ని గంగళాలు ప్రసాదం ఉన్న కూడా ఆ ఒక్క ప్రసాదం మాత్రం కులశేఖర పడి దాటి శ్రీవారికి నివేదిస్తారు. అయితే ఆ ప్రసాదం ఏంటి?. దాని యొక్క ప్రత్యేకత ఏమిటి?. ఆ ప్రసాదాన్ని ఓడు ప్రసాదం అని ఎందుకు పిలుస్తారు?. అసలు ఓడు అంటే ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం.

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back