సంక్రాంతిని ఎందుకు మూడు రోజులు జరుపుకుంటారు? | Why Sankranti is Celebrated 3 Days?

0
317
Why Sankranti is Celebrated 3 Days
Why Makara Sankranti is Celebrated in 3 Days?!

Why 3 Days of Sankranti Celebrations?

1మూడు రోజుల సంక్రాంతి సంబరాలు ఎందుకు?

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

సంక్రాంతి ముందు వచ్చే రోజుని భోగి అని, సంక్రాంతి మరియు సంక్రాంతి తర్వాత వచ్చేది కనుమ అని సంక్రాంతిని మూడు రోజులు చేసుకుంటారు.

భోగి పండుగ (Bhogi Festival)

సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగను భోగి అని పిలుస్తారు. ఈరోజున దైవ మరియు పితృకార్యాలు జరుపుతారు. అందుకే ఈరోజున అభ్యంగన స్నానాదికాలు నిషిద్దం. అందుకే భోగి ముందురోజే అభ్యంగన స్నానాదికాలు చేసుకొని నూతన వస్త్రాలు ధరించి విందువినోదాలు చేసుకుంటారు. భోగిరోజు భోగి మంటలను ఎండిన గొబ్బెమలతో చేసిన భోగి దండలతో వెలిగిస్తారు. చిన్న పిల్లలు భోగి పిడతల పేరుతో కళాత్మకంగా వివిధ రంగులతో అలంకరించి వాటిలో రేగి పళ్ళు, రాగి పైసలు వేసి తమ కావలసిన వారికి పంచుతారు.

మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back