1. దేవాలయానికి దగ్గరలో ఉన్న ఇంటిని ఎందుకు ఎంచుకుంటారు ?
దేవాలయానికి దగ్గరలో ఇల్లు ఉండడం వల్ల భగవంతుని స్తోత్రాలు, మంగాళాశాసనాలు ఎప్పుడూ వినబడుతుంటాయనీ ఆహ్లాదకరంగా ఉంటుందనీ చాలా మంది భావిస్తారు. కానీ నిజానికి దేవాలయానికి అతి సమీపంలో ఇల్లు కట్టుకోవడం శుభం కాదు.
how to contact you people.
this is my no:9290044978.
please send your contact details.
I have doubt about temple shadow problem.