
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
2. దేవాలయపు నీడ పడే చోట ఇల్లు ఎందుకు కట్టుకోకూడదు?
ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి సమీపంగా ఎందుకు కూర్చోము? ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి. దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే. దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాదు. శాస్త్ర బద్ధంగా నిర్మించబడే ఒక శక్తి కేంద్రకం. ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ, యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి. అందుకని దేవాలయాల నీడ పడేచోట ఇల్లు కట్టుకోకూడదు అంటారు. కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదు అంటారు. ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి.
Promoted Content
how to contact you people.
this is my no:9290044978.
please send your contact details.
I have doubt about temple shadow problem.