కార్తీక మాసం లో దీపం ఎందుకు పెట్టాలి? | Why Should we light a Lamp in Karthika Masama in Telugu ?

why should we light a lamp in karthika masama మనిషి యొక్క ఆయువు అనేది హృదయ స్పందన మీద ఆదారపడుతుంది . హృదయ స్పందన అనేది హృదయనాడి ద్వారా అనుసంధానం అయ్యి ఉంటుంది హృదయ నాడి మీకు భౌతికంగా కనపడేది కాదు. అది ఈశ్వర తేజస్సును పొంది ఉంటుంది. కార్తీక  దీపం వలన  హృదయ నాడి  బలిష్ఠమవుతుంది  ఎలా అంటే కార్తీక దీపం నువ్వుల నూనెతో వెలిగిస్తారు అని మనకు తెలుసు. నువ్వుల నూనెలో వెలుగుతున్న … Continue reading కార్తీక మాసం లో దీపం ఎందుకు పెట్టాలి? | Why Should we light a Lamp in Karthika Masama in Telugu ?