సాయంత్రం తలుపులు ఎందుకు తీసి ఉంచాలి ? | Why Should We Open Doors in the Evening in Telugu

0
23471
సాయంత్రం తలుపులు ఎందుకు తీసి ఉంచాలి -
సాయంత్రం తలుపులు ఎందుకు తీసి ఉంచాలి ? | Why Should We Open Doors in the Evening

1. Why Should We Open Doors in the Evening | సాయంత్రం  తలుపులు ఎందుకు తీసి ఉంచాలి ?

Why Should We Open Doors in the Evening – సాయంకాల సమయం లో తలుపులు మూయకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. సాయంకాలం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం వైపునుంచీ, మహాలక్ష్మి సింహద్వారం నుంచీ ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంద్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీ దేవి ఆగమనానికి స్వాగతం పలకాలి. ఆ సమయం లో వెనుకవైపు తలుపులు మూసి ఉంచాలి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here