సమాజం 4 వర్ణాలుగా ఎందుకు అయ్యింది? | Why Society divided into 4 Varna (Categories) in Telugu?

0
7802
511px-Pyramid_of_Caste_system_in_India
Why Society divided into 4 Varna

Why Society divided into 4 Varna  ” చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగశః”.
4-13- భగవద్గీతా
గుణము చేత కర్తవ్యము చేత మానవ సమూహాన్ని 4 భాగములుగా నారాయణ స్వరూపం అయిన నేనే సృష్టించాను అని కృష్ణుడు చెప్పెను .
బ్రాహ్మణ – క్షత్రియ – వైశ్య -శూద్ర వర్ణములుగా ఉన్న సమాజం నేడు అనేక రకములు గా విడిపోయింది .

సాత్విక గుణమున్న వారిని బ్రాహ్మణులు గా
రజోగుణం ఉన్నవారిని క్షత్రియులుగా
రజోగుణం , తమోగుణం ఉన్నవారుని , వైశ్యులు గా ,
కేవలం తమోగుణం ఉన్న వారిని శూద్రులుగా సమాజ ఉద్దరణ కోసం కర్తవ్యం నిర్వహణ కోసం 4 విభాగాలుగా విభజించడం జరిగిందని స్మృతులు , పురాణాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here