శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం?! Why Sri Venkateswara Swamy Likes Puja on Saturday?

0
1395
Why Saturday Is Special to Lord Venkateswara Swamy
Why Saturday Is Special to Lord Venkateswara Swamy?

Why Saturday Is Special to Lord Venkateswara Swamy?

1శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం అంటే ఎందుకు ఇష్టం?

ఆ గోవిందుడికి శనివారం అంటేనే ఎందుకు అంత ఇష్టం. ఆ రోజేనే గోవిందుడుని దర్శించలా?

మన పురాణాలలో ఏ వారం ఏ దేవుడికి పూజ చేస్తే ఏ ఫలితం ఉంటుందో పూర్వమే పేర్కొనబడింది.

ఆదివారం సూర్యభగవానుడుని, సోమవారం పరమశివుడిని, మంగళవారం సుబ్రమణ్య స్వామిని మరియు ఆంజనేయ స్వామిని , బుధవారం మణిఖంఠ స్వామిని మరియు వినాయకున్ని, గురువారం సాయిబాబాని మరియు దక్షిణామూర్తిని, శుక్రవారం అమ్మవారిని, శనివారం శ్రీ మహావిష్ణువు మరియు అతని దశావతారాలను పూజిస్తారు. ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో రోజుని ప్రత్యేకంగా పూజిస్తారు. కలియుగంలో అత్యంత శక్తివంతమైన దేవుడు ఆ ఏడుకొండల స్వామి. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుడు. ఏడుకొండల స్వామిని అలంకారప్రియుడని శనివారమే దర్శించుకోవాలని భావిస్తారు. ఆ ఏడుకొండల స్వామికి శనివారం ఎందుకు ప్రత్యేకం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back