శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

0
952
Why Sri Venkateswara Swamy Abhishekam on Friday
Why Srivari Abhishekam on Friday Only?

Why Sri Venkateswara Swamy Abhishekam on Friday?

2స్వామి వారికి అభిషేకం ఎంత సేపు చేస్తారు?! (How Long Does Abhishekam Done To Sri Venkateshwara Swamy?!)

శుక్రవారం రోజున దర్శనం చేసుకున్న వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. స్వామి వారికి అభిషేకం ఒక్క గంట సేపు ఉంటుంది, 4.30 AM – 5.30A.M వరకు ఉంటుంది. తర్వాత 15 నిమిషాల పాటు స్వామి వారి అలంకారం ఉంటుంది. పట్టు వస్త్రం, శిరోవస్తారం, వడ్డాణం అలకారం చేసినా తర్వాత స్వామి వారికి వెన్న నైవేద్యం అవుతుంది. తర్వాత స్వామి వారికి పచ్చ కర్పూరంతో హారతి ఇస్తారు. నిజ పాద దర్శనం అయిపోయిన తర్వాత తలుపులు మూసి సమర్పణ చేస్తారు, దీనికి ఒక్క గంట సేపు సమయం.

Related Posts

కలియుగాంతానికి ఇదే గుర్తు | Maharashtra Kedareshwar Temple

వినాయక చవితి రోజే మరో పండుగ!? ఈరోజు ఇలా చేస్తే అమ్మాయిలకు చెప్పిన మాటవినే మొగుడు గ్యారంటీ అంట! | Hartalika Teej 2023

తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? ప్రతి హిందువు తప్పక తెలుసకోవాల్సిన విషయం! | Tulasi Planting Rules

హిందు పురాణాల ప్రకారం పడుకోవాలంటే ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!! 16 Sutras to Follow to Good Sleep For Health & Wealth

కాలసర్ప దోషమైనా, ఏలినాటి శని బాధలైన ఇక్కడకు వెళ్తే వెంటనే తీరిపోతాయి!? | Remedy For Kaal Sarp Dosh and Shani Sade Sati Dosh

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

ఈ రాశుల వారిపై వినాయకుని అపారమైన అనుగ్రహం! వీరికి ఏ పనులోనైన విఘ్నాలు ఉండవు!? | Ganesh Chaturthi 2023

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఈ గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి!? Shubha Drishti Ganapathi

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

Next