భద్రాచల రామాలయంలో ఆంజనేయ విగ్రహం ఎందుకు లేదు?

0
3305

Bhadrachalam-Vaikuntha-Rama

భద్రాచల రామాలయంలో ఆంజనేయ విగ్రహం ఎందుకు లేదు?  

దేవుడంటే రాతిబొమ్మ అనీ, ఎల్లవేళలా శంఖ చక్రాదులు పట్టుకొని, పరివారాన్ని వెంటబెట్టుకొని, అలాగే నిలిచి ఉంటాడనీ, అంతర్గతంగా ఉండే భావనవల్ల ఇలాంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. భద్రాచలంలోని మూర్తి స్వయంభువు. ఆ సమయానికి ఆ ప్రభువు ఎలా ఉన్నాడో అలాగే అక్కడ వెలిశాడు. నువ్వు ఇలా ఉండరాదు – అలాగే ఉండాలని మనం శాసించగలమా? శాసించవచ్చా? ఆలోచించండి.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here