ఈ 2023 మహాశివరాత్రి 12 పుష్కరాలకు ఒకసారి వచ్చే శివరాత్రి. ఎందుకు ఇంత ప్రత్యేకత? ఏమి చేయాలి?

0
492
Shivaratri & ShaniTrayodashi
Shivaratri & ShaniTrayodashi

Why This Shivaratri 2023 is Very Special?

ఎందుకు 2023 మహాశివరాత్రి ఇంత ప్రత్యేకత?

ఈ సంవత్సరం వచ్చిన మహ శివరాత్రి చాల అరుదైనది మరియు విశేశమైనది. ఎందుకంటే మహశివరాత్రి మరియు శనిత్రయోదశి రెండు కూడా ఒకటే రోజు రావడం. ఇటువంటి కలయిక 12 పుష్కారాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. పుష్కరం అంటే 12*12=144 సంవత్సరములు. అంటే ఈలాంటి పవిత్ర దినం 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇదొక అద్బుత యోగం మరియు అత్యంత పుణ్య కాలం. ఈ శివరాత్రి పర్వ ధినమును భగవంతుని సేవ చేసుకున్న వారికి ఆ మహాదేవుడి అనుగ్రహం మన పైన ఉండి మనం కోరుకున్న కోరికలు నేరవేర్చుతాడు. ఇది ఇప్పుడు ఉన్న తరానికి రావడం మన పూర్వ జన్మల సుక్రుతం. కావున ఈ శివరాత్రిని మనం మహదేవుడిని ఎంతో భక్తి శ్రద్దలతో స్మరించుకుందాం.

Related Posts

Maha Shiva Ratri Fasting Rules In Telugu | మహా శివరాత్రి రోజు ఉపవాసం, జాగారం ఖచ్చితంగా ఎందుకు చేయాలో తెలుసా?

Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ

What are the Benefits of Shivaratri Fasting | What is the Right Way to do it?

Story to Read on Shivaratri 2023 | Unknown Story Around Mahashivratri

ఈ మహా శివరాత్రి నుంచి ఈ రాశుల వారికి శివుడి ప్రత్యేక అనుగ్రహంతో వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుంది.

శివరాత్రి నాడు జాగరణ ఎందుకు చేయాలి? మరునాడు నిద్రపోకూడదా?

Shani Trayodashi 2023 Dates in Telugu | శని త్రయోదశి ప్రాముఖ్యత, శని దోషాల విముక్తికై పాటించవలసిన నియమములు

Shani Trayodashi Importance in Telugu | శని త్రయోదశి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు ఏమిటి?

Shani Trayodashi In Telugu | శని త్రయోదశి, శనివారమూ త్రయోదశీ ఒకే రోజు వస్తే ఏమి చేయాలి?

Shani Trayodashi 2023 in English | What is the Importance of Shani Trayodashi ?

శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు? | Why Lord Shiva Has Snake Around his Neck in Telugu?

శివుడు వచ్చి వెళుతున్న ప్రదేశం ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

అష్టమూర్తి లింగములు అంటే ఏమిటి?

శంకరులు చేసిన చతుఃషష్టి ఉపచారాలు

కోరికలు తీరడానికి, అష్టైశ్వర్యాలు పొందడానికి ఇలా చేయండి…

నాగ పంచమి ! నాగ పంచమి ప్రాముఖ్యత ఏమిటి ? | What is Naga Panchami Significance in Telugu ?

బోనాల సంబురాలు ? | Bonalu Festival Celebrations in Telugu ?

పరమేశ్వరుడు స్వయంగా చెప్పినమాట

శివాభిషేకం ఎలా చేయాలో మీకు తెలుసా? | Shiva Abhishekam in Telugu?