తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

0
1794
Why Tirumala Temple Does Not Having Windows
Tirumala Temple Secretes – Why Tirumala Temple Does Not Having Windows?

Why Tirumala Temple Does Not Having Windows?

తిరుమల ఆలయానికి కిటికీలు ఎందుకు లేవు?

గర్భాలయంలో స్వామి వారు ప్రకృతి యొక్క పంచభూతాలకు అందకుండా ఉండడానికి స్వామి వారిపై ఎండ పడకూడదు, నీరు పడకూడదు, గాలి తగల కూడదు. అందుకే రాతి కట్టడాలు ఎక్కడ కిటికీలు లేకుండా స్వామి వారి మూల బింబ ప్రతిష్ట చేస్తారు. స్వామి వారి విగ్రహం నుంచి జనించే ఉష్ణాన్ని చల్లబరచడానికి చందనం ఎక్కువ వాడతారు. పూనుకు తైలం సాలగ్రామ శిలా స్వపురపాణికి పుష్టిని ఇస్తుంది. పుష్టి మరియు కాంతిని ఇస్తుంది కాబ్బటి స్వామి వారికీ లేపనం చేయడానికి వాడుతాం. టీటీడీ వారు పెంచుతున్న వృక్షాలు నుంచి చందనం వస్తుంది. సాధారణంగా చిన్న గుడులు వాళ్ళు ఇతే ప్రసాదాలు మరియు చందనోత్సవం పుష్పవనం పుష్పాలు సేకరిస్తారు, పూల మాల కడతారు తదితర కార్యక్రమాలు గుడిలో ఉన్న అర్చకులు నిర్వహిస్తారు. కానీ TTD పెద్ద సంస్థ కాబట్టి ,స్వామి వారి సేవలో చాలా మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. అందువలన వంట చేసే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, పూల తోటల కోసం ప్రత్యేకంగా వ్యక్తులు నియమిస్తామన్నారు, పువ్వులు మాల ని చేసే వారు వేరే ఉన్నారు.స్వామి వారి గుడి ముగ్గులు వేసే వాళ్ళు వేరే ఉంటారు. స్వామి వారి వస్త్రాలు అలంకరణ కోసం కొంత మంది ఉంటారు. మంగళ వాయిద్యాలు వాళ్ళు ఉంటారు. దివిటీలు మోసేవారు ఉంటారు.

Related Posts

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు | Damodar Dwadashi 2023

శ్రావణ పుత్రద ఏకాదశి 2023 | తేదీ, కథ, విశిష్టత & పూజ విధి | Shravana Putrada Ekadashi 2023

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

పూజ గది శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Rules For Cleaning Puja Room

శివుడి అనుగ్రహం కొరకు శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించండి | Worship To Lord Shiva in Shravana Month

మనిషి మరణించిన తర్వాత తనతో ఏమి తీసుకువెళతాడు!? | Chanakya Niti

విభువన సంకష్టి చతుర్థి అంటే ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం?! విశిష్టత ఏమిటి?! | Vibhuvan Sankashti Chaturthi 2023 in Telugu

19 ఏళ్ళ తర్వాత అరుదైన అధిక శ్రావణ మాసం! అస్సలు చేయకుడని పనులు ఇవే!? | Rare Adhika Sravana Masam 2023

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu