తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Why Tirumala Temple Does Not Having Windows? తిరుమల ఆలయానికి కిటికీలు ఎందుకు లేవు? గర్భాలయంలో స్వామి వారు ప్రకృతి యొక్క పంచభూతాలకు అందకుండా ఉండడానికి స్వామి వారిపై ఎండ పడకూడదు, నీరు పడకూడదు, గాలి తగల కూడదు. అందుకే రాతి కట్టడాలు ఎక్కడ కిటికీలు లేకుండా స్వామి వారి మూల బింబ ప్రతిష్ట చేస్తారు. స్వామి వారి విగ్రహం నుంచి జనించే ఉష్ణాన్ని చల్లబరచడానికి చందనం ఎక్కువ వాడతారు. పూనుకు తైలం సాలగ్రామ శిలా … Continue reading తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes