పిడుగులు పడినప్పుడు అర్జున నామాలే ఎందుకు ఉచ్చరించాలి? | Why to chant Arjuna’s names when the Thunder Storm Occur?

       Why to chant Arjuna’s names when the Thunder Storm Occur   “ అర్జునః ఫాల్గుణః పార్థా కిరీటీ శ్వేతవాహనా బీభత్స విజయః కృష్ణ సవ్యసాచి ధనుంజయః “ ఇవన్నియును అర్జునుని బిరుదు నామములే. ఇది పిడుగు పడినప్పుడే కాదు భయాందోళనలు కలిగినపుడు కూడా జపించవచ్చు. మహాభారతం లో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. పాండవులు కౌరవుల చేతుల్లో పరాజితులై వనవాసానికి వెళ్తున్న సమయములో ఆయుధాలను శమీ … Continue reading పిడుగులు పడినప్పుడు అర్జున నామాలే ఎందుకు ఉచ్చరించాలి? | Why to chant Arjuna’s names when the Thunder Storm Occur?