భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? | Why Should We Wash Our Legs Before Taking Food in Telugu

why to wash feet before meal అన్నం పరబ్రహ్మ స్వరూపం “అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది.“ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ కోరికలు ఉండవు” అని చెబుతుంది భగవద్గీత. పూర్వకాలం … Continue reading భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? | Why Should We Wash Our Legs Before Taking Food in Telugu