ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు? | Ugadi Panchanga Sravanam in Telugu

0
5055
ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు?
Ugadi Panchanga Sravanam in Telugu

Ugadi Panchanga Sravanam in Telugu

2. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు?

పంచాంగ శ్రవణంలో తిధి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో ” మార్గంగా ఉండేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here