Guru Purnima 2023 in Telugu | గురుపూర్ణిమ అంటే ఏమిటి? విశిష్టత ఏమిటో తెలుసుకోండి ?

0
23157
Guru Purnima 2023 in Telugu
Guru Purnima 2023 in Telugu

Guru Purnima 2023

3. గురుపూర్ణిమ ఎలా జరుపుకోవాలి (How to Celebrate Guru Purnima)

మనందరికీ ఆది గురువు ‘అమ్మ’ గురుపూర్ణిమనాడు ఓం ప్రథమంగా తల్లిని పూజించాలి. తండ్రిని, విద్యానేర్పించిన గురువులని కృతజ్ఞతగా పూజించాలి. మీ చేతనైన ఫలమో, వస్త్రమో ఇచ్చి ఆశీర్వచనాలను పొందాలి. ఈ రోజున దక్షిణా మూర్తిని, దత్తాత్రేయుని, హయగ్రీవుని, సాయి బాబావంటి యోగి పుంగవులనీ పూజించడం వలన సకల శుభాలూ ప్రాప్తిస్తాయి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here