నందీశ్వరుని కొమ్ముల మధ్యలోనుండి శివుణ్ణి దర్శించుకోవడం ఎందుకు? | Why do you see Lord Shiva from the center of the horns of Nandeeshwar in Telugu?

0
20907

why we see lord shiva from nandi's horns

Next

2. నదీశ్వరుని కొమ్ముల మధ్యనుండీ శివలింగాన్ని ఎందుకు దర్శించుకుంటాము?

నందీశ్వరుడు వేద ధర్మానికి ప్రతీక. నందీశ్వరుని కొమ్ములలో ఒకటి త్రిశూలానికీ మరొకటి సుదర్శనానికి చిహ్నాలని వేదోక్తి. లింగ రూపం లో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే నందీశ్వరుని ముందు పువ్వులనుంచి, పృష్ఠ భాగాన్ని కుడిచేతితో తాకుతూ, ఎడమచేతి వేళ్ళను ఆయన కొమ్ముల పై ఉంచి, మూపురం పైన తల ఉంచి. నందీశ్వరుని కొమ్ములకూ చేతి వేళ్ళకూ మధ్యనుండీ ఏకాగ్ర దృష్టితో శివుని దర్శించాలి

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here