అనంత పద్మనాభస్వామి ఆలయ ఆరవ నేల మాళిగ ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నారు ..?

కేరళ లోని తిరువనంత పురం లో గల అనంత పద్మనాభ స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.అద్భుతమైన శిల్ప సంపదకు, అచ్చెరువొందించే స్వామివారి జగన్మోహన రూపానికి సమ్మోహితులై భక్తులు ఆలయ దర్శనానికి తండోప తండాలుగా వచ్చేవారు. అకస్మాత్తుగా అక్కడి నేలమాళిగల్లో బయట పడ్డ అనంత సంపదకు ప్రపంచమంతా నిశ్చేష్టమైంది. ఎన్నో రోజులు వార్తల్లో అదే ముఖ్యాంశమై నిలిచింది. ఆలయ నేలమాళిగల్లో బయటపడ్డ బంగారు ఆభరణాలు,వస్తువులు, పాత్రలు, 500 కిలోల బరువుండే ఏనుగులు,వింత వస్తువులు అందరినీ అబ్బురపరిచాయి. ఆలయ … Continue reading అనంత పద్మనాభస్వామి ఆలయ ఆరవ నేల మాళిగ ద్వారం ఎందుకు తెరవలేకపోతున్నారు ..?