Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
1. నవగ్రహ ప్రదక్షిణలు చేసిన వెంటనే కాళ్ళు కడుక్కోవడం తప్పా?
ప్రదక్షిణలు చేయకుండా దేవాలయ దర్శనం పూర్తికాదు. దేవాలయ దర్శనం లో ప్రదక్షిణలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు అన్ని దేవాలయాప్రాంగణాలలో నవగ్రహాలయాలు ఉంటాయి. మనలో చాలామంది నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి కాళ్ళు కడుక్కుని వచ్చి, ప్రధాన దేవతాదర్శనం, ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఇది అత్యంత దోషము. గ్రహాధిపతులపట్ల మనం చేసే అపచారం అవుతుంది. ఇలా నవగ్రహ ప్రదక్షిణలు చేసిన తరువాత వెంటనే కాళ్లు కడుక్కోరాదు.
Promoted Content