ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు ? | Why do People draw Rangoli (Muggu) in front of House in Telugu?

2
22322

 

Why do People draw Rangoli (Muggu) in front of House in Telugu
Why do People draw Rangoli (Muggu) in front of House in Telugu

ముగ్గు ఎందుకు వేస్తాం | Why do People draw Rangoli (Muggu) in front of House in Telugu?

Why do People draw Rangoli ముగ్గు ఎందుకు వేస్తాం , చీమలు, ఈగలు మొదలైన కీటకాలకు ఆహారంగా బియ్యప్పిండితో ముగ్గువేస్తారు.

మరొక కారణం ఎమంటే, ఆడవారు వంగి ముగ్గు వెయ్యటం వలన వారి సంతానొత్పత్తి వ్యవస్త, కడుపికి సంభందించిన రోగాల నించి దూరంగా ఉండవచ్చును .

“అతిధి దెవో భవాః…” అని మాటలలొనే కాదు, చేతలలో కూడా చూపిస్తాము ఈ ముగ్గుతో.

1. ముగ్గుకు ఎన్నిపేర్లు?

ముగ్గుని పలు ప్రదేశాలలో పలు విధాలుగా పిలుస్తారు. రంగోలి అని చాల ప్రదేశాలలో ముఖ్యంగా ఉత్తర దేశంలో, రంగవల్లి అని కర్నాటకలో, పూకలం అని కేరలలో, చౌకుపురానా అని మధ్యప్రదెశ్లో, మదన అని రజస్తానులో, అరిపన అని బిహార్లో, అల్పన అని బెంగాలులో, కోలం అని తమిళనాడులో, ఇలా పలు రకాలుగా పిలుస్తారు.

Promoted Content

2 COMMENTS

  1. Good valuable information receiving through this site.
    Recently I visited tirupathi.
    I wish to know the importance of viewing vimana venkateshwara swamy darshan after darshan in main temple.
    My friend told to visit first tiruchannur amma various temple at tirupathi and then to proceed for Balaji darshan at tirumal. Is it correct?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here