మృత్తికతో (మట్టితో) తిలకధారణ చేయవచ్చా? ఏ మట్టిని తిలకంగా ధరించాలి? తిలకధారణ మంచిదా? భస్మధారణ ఉత్తమమా?

0
5034

భస్మధారణ, తిలకధారణ కూడా వేదధర్మాలలో ఉంది. మృత్తిక అంటే – గోపీచందనం  గానీ, తులసి చెట్టు మొదలులోని మట్టినిగానీ ధరించాలి. న ముద్ర తీరాలలో మన్ను  గంగాతీరంలోని మన్ను, పట్టమన్ను కూడా తిలకధారణకి యూగ్యం .  భస్మధారణ, తిలకధారణ రెండూ సంప్రదాయమైనవే. యజ్ఞ్యాలు, హోమాలు, దైవపూజలు చేసేటప్పడు “భస్మ త్రిపుండ్రాలు ధరించడం చేత పవిత్రత సమకూరుతుంది. సిద్ధిలభిస్తుంది. దేవతల రక్షణ లభిస్తుంద”ని ధర్మశాస్రాలు చెబుతున్నాయి . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here