
Features of Kalki Avatar
1కల్కి అవతారం విశేషాలు
కల్కి అనే పేరు ఎలా వచ్చింది?! (How Did the Name Kalki Come About?!)
“కలక” లేదా “కళంక” అంటే దోషాలను తొలగించే అవతారం కనుక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని హిందువుల భావన. కల్కి అనగా “తెల్లని గుర్రము” ఈ పదం ఈ నామానికి మూలమని కూడా ఒక అభిప్రాయంగా హిందువులు భావిస్తారు. బౌద్ధ కాలచక్ర గాధా సంప్రదాయాలలో “శంభల” రాజ్యాన్ని పరిపాలించారనే 25 మంది పురాణ పురుషులు కల్కి, కులిక, కల్కి రాజు వంటి సంబోధనలు ఉన్నాయి అని పురాణాలు చెబుతున్నాయి. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.