ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

3
10457
sankalpabalam
ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

‘సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. ఇది కేవలం మనుషులకి మాత్రమే కాదు సృష్టిలోని ఎన్నో జీవులకు వర్తిస్తుంది.’ – అని చెప్పేదే ఈ పురాణగాధ. సంకల్పబలం తో సముద్రాన్నే కదిలించిన ఒక పిట్టకథ ఇది.

Back

1. సముద్ర తీరాన జరిగిన ఆ కథ ఏమిటి?

కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రతీరం లో గల చెట్టుమీద ఒక చిన్న పిట్ట కాపురముండేది. ప్రతిసారీ అది గూడు కట్టుకోవడం, సముద్రం దాని గూడును అలలతో ముంచెత్తి నేలమట్టం చేయడం జరుగుతూ ఉండేది. ఒకనాడు ఆ పిట్ట సముద్రం యొక్క తాకిడికి తట్టుకోలేకపోయింది. ఆక్రోశాన్ని ఆపుకోలేక సముద్రం పై సవాలు విసిరింది. సముద్రాన్ని తన గూడు ఉన్న చోటినుండీ తోడి పక్కన వేస్తానని ప్రతినబూనింది.

Promoted Content
Back

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here