ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

3
9716
sankalpabalam
ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

ఈ రోజు కథ – సంకల్పబలం | Story on Willpower in Telugu

‘సంకల్పబలం గొప్పదైతే ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చు. ఇది కేవలం మనుషులకి మాత్రమే కాదు సృష్టిలోని ఎన్నో జీవులకు వర్తిస్తుంది.’ – అని చెప్పేదే ఈ పురాణగాధ. సంకల్పబలం తో సముద్రాన్నే కదిలించిన ఒక పిట్టకథ ఇది.

2. పిట్ట సముద్రం పై గెలిచిందా?  

ఆవేశం తో పిట్ట సముద్రం లోని నీటిని ముక్కుతో పట్టి మరోవైపు పారబోస్తూ ఉంది. పిట్ట పడే వృధా ప్రయాస చూసి సముద్రం హేళనగా నవ్వింది. కానీ పిట్టమాత్రం తన సంకల్పాన్ని వీడలేదు. సముద్రం లోని నీటిని తోడటం ఆపలేదు. తరువాత అటుగా వెళుతున్న అగస్త్యమహాముని పిట్ట చేస్తున్న పనిని చూసాడు.

Promoted Content

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here