గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా? నిపుణుల కీలక సమాచారం! | Is Fever Harmful During Pregnancy?

0
66
Is Fever Harmful During Pregnancy?
Is Fever Harmful During Pregnancy?

Will Fever Affect Baby During Pregnancy?

1గర్భధారణ సమయంలో జ్వరం వస్తే మంచిదేనా?

గర్భధారణ సమయంలో జ్వరం వస్తే!? అది మంచిదా లేక?..

వివాహం జరిగిన మహిళలు ఎక్కువగా ఎదురు చూసేది అమ్మ అనే పిలుపు కొసమే. అమ్మ అనే పిలుపులో ఉండే ఆ కమ్మదనం ఇంకేం పిలుపులో ఉండదు. ఆ పిలుపు కోసం మహిళలు గర్భధారణ కోసం ఎదురుచూస్తారు. ఆ గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. దానికి కారణం తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం, గ్యాస్, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు. కొంతమంది మహిళలకు ఆ సమయంలో జ్వరం కూడా వస్తుంది. ఆ సమయంలో జ్వరం అనేది ఒక సాధారణ విషయం. కానీ జ్వరం నెలకు, వారనికి,2 లేదా 3 రోజులకు సంభవిస్తే, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దానికి సంబంధించిన డాక్టర్లు ఏం చెబుతున్నారు మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back