స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం | Importance and Significance of Mangalsutra

0
514
Mangalsutra Wearing Rules
What are the Mangalsutra Wearing Rules ?!

Mangalsutra Wearing Rules

1స్త్రీలు మంగళసూత్రాలు ధరించేటప్పుడు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి !

“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp’ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. మరింత సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

మన హిందూ సంప్రదాయంలో మంగళసూత్రాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పెళ్ళైయిన ప్రతి ఒక్క మహిళ మెడలో కచ్చితంగా మంగళసూత్రం ఉంటుంది. కళ్యాణం జరిగే సమయంలో వరుడు మంగళసూత్రాన్ని మూడుముళ్ల బంధంతో వధువు మెడలో కడతారు. వివాహం జరిగిన రోజున వధువు మెడలో వేసిన మంగళసూత్రం మల్లి తన భర్త మరణించిన తరువాత తన మెడ నుండి తీస్తారు. ప్రతి ఒక్క మహిళ తన యొక్క తాళినే భర్త స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకుంటుంది. అయితే చాలా మంది మహిళలు మంగళసూత్రం ధరించే సమయంలో ఎన్నో రకాల పొరపాట్లు చేస్తుంటారు. మంగళ సూత్రం ధరించినప్పుడు ఈ పొరపాట్లు చేయకూడదు. మరి చేయకూడని ఆ పొరపాట్లు ఏమిటి మనం ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.

Back