స్త్రీలు మంగళసూత్రం విషయంలో ఈ తప్పులు చేస్తే భర్తకు ఆయుక్షీణం | Importance and Significance of Mangalsutra

0
568
Mangalsutra Wearing Rules
What are the Mangalsutra Wearing Rules ?!

Mangalsutra Wearing Rules

2హిందూ శాస్త్రాలలో మంగళసూత్రం యొక్క నియమాలు మరియు ప్రాముఖ్యత (Rules And Significance Of Mangalsutra In Hindu Shastras)

1. సాధారణంగా మహిళలు మంగళసూత్రం ధరించే సమయంలో మంగళసూత్రంతో పాటు నలుపు, ఎరుపు, పూసలు మరియు బంగారు పూసలు కలిపి మెడలో వేసుకుంటారు.
2. నల్లపూసలను పరమశివునికి ప్రతీకగా ఉంటే, బంగారు వర్ణం పూసలు మాత్రం పార్వతిదేవిగా పరిగణిస్తారు.
3. నలుపు మరియు బంగారు పూసలను కలిపి వేస్తే వారికి పార్వతీ, పరమేశ్వరుల అనుగ్రహం వలన దీర్ఘ సుమంగళిగా ఉంటారని చెబుతారు.
4. చాలా మంది మహిళలు మంగళసూత్రం మెడలో వేసుకున్న తర్వాత మంగళసూత్రంతో పాటు వారికి ఇష్టదైవాలను లాకెట్ కూడా మంగళసూత్రంలో వేసుకుంటారు.
5. ఇష్టదైవాలను లాకెట్ ను మంగళసూత్రంలో వేసుకోవడం చాలా తప్పు అని పండితులు చెబుతున్నారు.
6. అలా వేసుకోవడం వలన కష్టాలను కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది. ముఖ్యంగా లక్ష్మీదేవి లాకెట్ ను మంగళసూత్రంలో అసలు ఉండకూడదు అని పండితులు చెబుతున్నారు.
7. లక్ష్మీ దేవి లాకేట్ వేసుకోవడం వలన మన ఇంట్లో సిరి సంపదలు నిలువవని పండితులు చెబుతున్నారు.
8. కొంత మంది మహిళలు మంగళ సూత్రాలకు పిన్నిసులు, తాళాలు, తగిలించుకుంటూ ఉంటారు.
9. అలా వేసుకోవడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.
10. అందుకని మంగళసూత్రం వేసుకునే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.

Related Posts

దీపావళికి ముందు ఈ వస్తువులను ఇంటి నుండి తీసివేస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందట!? | Diwali Vastu Tips

రాఖీ పండగ రోజు ఈ పనులు చేస్తే కనక వర్షం!? | What To Do on Raksha Bandhan?

రాఖీకి ఇవ్వవలసిన బహుమతులు! మీ తోబుట్టువు రాశిని బట్టి ఏది బెస్ట్ గిఫ్ట్ అవుతుంది? | Rakhi Gift Ideas

తులసి వివాహం | Tulsi Vivah 2023 Date, Puja Vidh, Significance & Story

2024లో బృహస్పతి, శని గ్రహాల అరుదైన కలయిక! ఈ రాశుల వారికి కనక వర్షం!? | Rare Combination of Jupiter & Saturn in 2024

2024 వరకు శనిదేవుడు ఈ రాశి వారిని ఈ తప్పులు చేస్తే కష్టాల పాలు చేస్తాడు?! | Shani Will Troubles Zodiac Sign Till 2024

అరుదైన త్రిగ్రాహి యోగం! ఈ రాశుల వారికి బంగారు జీవితం!? | Trigrahi Yoga in November 2023

రుచక్ మహాపురుష రాజయోగం! ఏ రాశుల వారికి ధనలాభం?! | Ruchak Mahapurush Rajyoga

ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయా?! అయితే ఇది మీకోసమే! | Get Rid of Financial Problems

Next