సూర్య భగవానుడి ఈ అద్భుత మంత్రాలతో మీ పురోగతికి తలుపులు తెరుస్తాయి | Powerful Lord Surya Bhagwan Mantra’s

0
1111
Surya Bhagwan Powerful Mantras
Powerful Lord Surya Bhagwan Mantra’s?

Surya Bhagwan Powerful Mantras

సూర్య భగవానుడి అద్భుత మంత్రాలు

సూర్యుడు గ్రహాల అన్నిటికీ రాజు. సూర్య దేవుడికి ప్రాముఖ్యత స్థానం ఉంది. ఆదివారం సూర్య భగవానుడు ఆరాధనకు అనువైన మరియు ఇష్టమైన రోజు. ఆదివారం రోజున సూర్య భగవానుడు అంకితం చేయబడిన కొన్ని మంత్రాలు పఠించడం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుంది అని నమ్మకం. మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం మరియు ప్రతి రంగంలో విజయాన్ని సాధించడం కోసం మంత్రాన్ని పఠించడం మంచిది. ఏ మంత్రాన్ని పఠించడం ప్రయోజనకరమో చూద్దాం! మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

సూర్య భగవానుని మంత్రాలు – వాటి ఫలితాలు (Mantras of Lord Surya & Their Results)

1. “ఓం హూన్ సూర్యాయ నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత & ఆలోచన శక్తి పెరుగుతుంది.
2. “ఓం హ్రీ: పుష్నే నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ధైర్యం మరియు బలం పెరుగుతాయి.
3. “ఓం హ్రాం హిరణ్యగర్భాయ నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మేధో మరియు మానసిక శక్తులు పెరుగుతాయి.
4. “ఓం సవిత్రే నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
5. “ఓం హ్రాన్ మిత్రాయ నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
6. “ఓం హ్రీ రవయే నమః” – ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వివిధ రకాల వ్యాధితో బాధపడుతున్న వారికి విముక్తి పొందుతున్నారు.
7. “ఓం అర్కే నమః” – జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి & ఆకస్మిక ధనలాభాలు వస్తాయి.

Lord Surya Bhagwan Related Stotras

Sri Bhaskara Stotram Lyrics in Telugu | శ్రీ భాస్కర స్తోత్రం

Chakshushopanishad (Chakshushmati Vidya) in Telugu | చాక్షుషోపనిషత్

Sri Surya Sahasranamavali Lyrics in Telugu | శ్రీ సూర్య సహస్రనామావళీ

Sri Surya Sahasranama Stotram in Telugu | శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం

Surya Stuti (Rigveda) Lyrics in Telugu | సూర్య స్తుతి (ఋగ్వేదాంతర్గత)

Sri Surya Stuti Lyrics in Telugu | శ్రీ సూర్య స్తుతిః

Sri Surya Panjara Stotram Lyrics in Telugu | శ్రీ సూర్య పంజర స్తోత్రం

Samba Panchashika Lyrics in Telugu | సాంబపంచాశికా

Surya Grahana Shanti Parihara Sloka in Telugu | సూర్యగ్రహణ శాంతి శ్లోకాః

Samba Panchashika Lyrics in Telugu | సాంబపంచాశికా

Sri Ravi Saptati Nama Stotram Lyrics in Telugu | శ్రీ రవి సప్తతి రహస్యనామ స్తోత్రం