ఐశ్వర్య సిద్ధికి అద్భుత మార్గం | Wonderful Way For Wealth In Telugu

Wonderful Way For Wealth In Telugu Wonderful Way For Wealth In Telugu , ఐశ్వర్య సిద్ధికి అద్భుతమైన మార్గం సిద్ధిగణపతి ధ్యానం. సిద్ధిగణపతి ధ్యానం అష్టైశ్వర్యాలనూ, అష్టసిద్ధులనూ ప్రసాదిస్తుంది. సిద్ధి గణపతి ఎవరు ఆయన రూపం ఎలా ఉంటుంది? వినాయకుని 32 రూపాలలో సిద్ధి గణపతి రూపం ఒకటి. ఈయననే పింగళ గణపతి అంటారు. ఈయన పూర్ణత్వానికి సంకేతం. సిద్ధి గణపతి బంగారు వర్ణంలో శోభాయమానంగా ఉంటాడు . కుడి చేతిలో మామిడి … Continue reading ఐశ్వర్య సిద్ధికి అద్భుత మార్గం | Wonderful Way For Wealth In Telugu