చిన్నారుల్లో నట్టలు – నివారణోపాయాలు | Home Remedies Treat Pinworms in Telugu?

0
2354
చిన్నారుల్లో నట్టలు – నివారణోపాయాలు | Home Remedies Treat Pinworms in Telugu?
Back

1. చిన్నారుల్లో నట్టలు

చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ పురుగులు కనిపిస్తుంటాయి. వీటివల్ల వారు కడుపునొప్పితో బాధపడడం, ఆకలి లేకపోడవం, పొట్టభాగం ఒకటే పెద్దగా కనిపించడం లాంటి లక్షణాలతో అవస్థ పడుతుంటారు. అయితే చిన్నపిల్లలో కనిపించే ఈ పురుగులల్లో కూడా వివిధ రకాలుంటాయి. ఈ పురుగులవల్ల చిన్నపిల్లలు వారి బరువును కూడా కోల్పోయే అవకాశం ఉంది. అసలు ఈ పురుగులు రావడానికి కారణం పరిశుభ్రత లేకపోవడం, చిన్న పిల్లల చేతులు కాళ్లు శుభ్రపరచడంలో అశ్రద్ద వల్ల వారి కడుపులో ఈ పురుగులు కనిపిస్తాయి. ఈపురుగులు వచ్చినపుడు వీటిని పోగొట్టుకోవడంలో ఆయుర్వేదం చికిత్స బాగా పనికివస్తుంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here