చిన్నారుల్లో నట్టలు – నివారణోపాయాలు | Home Remedies Treat Pinworms in Telugu?

0
2331
చిన్నారుల్లో నట్టలు – నివారణోపాయాలు | Home Remedies Treat Pinworms in Telugu?

2. పేగుల్లో పురుగులు కారణాలు

  • మట్టి, గోడకు వేసిన సున్నం, చాక్ పీసులు, బలపాలు, బియ్యంలో మట్టిగడ్డలు వంటివి తినడం. (మట్టిలో ఉండే పురుగుల గుడ్లు పేగుల్లోకి చేరి పొదిగి పురుగులుగా మారతాయి)
  • మూతపెట్టని, సరిగా నిల్వచేయని ఆహారపదార్ధాలు. (వీటిమీద ఈగలు వాలతాయి. ఇవి ఇంతకుముందు అశుద్ధం మీద వాలి ఉంటాయి. కాబట్టి ఇతర అనారోగ్యాలతోపాటు పురుగుల గుడ్లనుకూడా చేరవేస్తాయి)
  • బహిర్భూమిలో, పారిశుద్ధ్య పద్ధతులు పాటించకుండా మలవిసర్జన చేయడం. (మలంద్వారా విసర్జితమైన పురుగుల గుడ్లు వివిధ మార్గాల ద్వారా తిరిగి మనసుషులను చేరతాయి)
  • తాగునీటిని శుభ్ర పరచకుండా, వడపోయకుండా, మరిగించకుండా తాగటం (పురుగుల గుడ్లు కలిగిన డ్రైనేజ్ నీళ్ళు మంచినీళ్లతో కలిసిపోయి సమస్యలను కలిగిస్తాయి)
  • ఉడికీ ఉడకని ఆహార పదార్ధాలను, మాంసాన్నీ తినడం (వీటిల్లోని పురుగుల సిస్టులు నాశనం కావు. కనుక పేగుల్లోకి వెళ్లిన తరువాత తిరిగి వృద్ధి చెందుతాయి)
  • చెప్పులు లేకుండా తిరగటం (పాదాలద్వారా మట్టిలో వుండే పురుగులు శరీరంలోకి చొచ్చుకొని వెళ్లి వృద్ధి చెందుతాయి)
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here