సంక్రాంతికి ఎదుల్ని ఎందుకు పూజించాలి? | Why Should we Worship Bulls on Sankranti in Telugu?

0
2745
sankranti 2020
why should we worship bulls on sankranti

Why Should we Worship Bulls on Sankranti in Telugu?

ఒకసారి కైలాసంలో శివుడు బసవణ్ణి పిలిచి – “భూలోకంలో ఉన్న మానవుల్ని రోజూ నూనె రాసుకాని స్నానం చేయమను. నెలకోసారి తిండి తినమను” అని పంపించాడట. తలూపి బయలుదేరిన డూడూ బసవన్న భూమి మీదకొచ్చికంగారులో తప్పు చెప్పాడట. మానవు లారా! రోజూ తిండి తిని- నెలకోసారి నూనె రాసుకొని స్నానం చేయాలి. ఇది శివుడి ఆజ్ఞ అన్నాడట.

దాంతో శివుడికి కోపం వచ్చి బసవణ్ణి, పూర్తిగా భూమి మీదే ఉండిపొమ్మని – పంటలు పండించడంలో రైతులకు సాయం చేయమని శాసించాడట. అందువల్లనే సంక్రాంతి రోజుల్లో ఎదుల్ని పూజిస్తారు. నందీశ్వరుని అవతారాలుగా భావిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here