ఈ ఆలయంలో సైన్స్‌కే అంతు చిక్కని ఎన్నో రహస్యాలు? | Yaganti Temple

0
2172
Yagnti mysterious temple
Yagnti Mysterious Temple

Yaganti Temple

1యాగంటి దేవాలయం

ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు భారత దేశంలోని ప్రసిద్ద పుణ్యక్షెత్రాలలో ఒకటి యాగంటి దేవాలయం. ఈ క్షేత్రంలోనే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని రచించారు. అంతటి మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ మహా పుణ్యక్షేత్రం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య పాలకులు అయిన సంగమ వంశానికి చెందిన హరిహర బుక్క రాయలుచే నిర్మింపబడింది. ఈ క్షేత్రంలో కాకి తిరగదు అని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో కొలువై ఉన్న యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back