ప్రతి హిందువు తమ జీవిత కాలంలో నిత్యం పఠించవలసిన నామాలు?! | Compulsory Chanting Stotras by Everyone

0
4364
Compulsory Chanting Stotras by Everyone
What are the Compulsory Chanting Stotras by Hindu?

Those Who Want to Live a Healthy Life Should Read This Hymn Regularly

1ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు నిత్యం ఈ స్తోత్రం చదవాలి?

అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, జీవితం మొత్తం ఆరోగ్యంగా జీవించాలనుకునేవారు నిత్యం ఈ స్తోత్రం చదవాలి. మనం పూర్వ జన్మలో చేసిన పాప కర్మలు నుంచి విముక్తి కోసం జీవితంలో ఒక్కసారి అయిన ఈ నామాలు చదవాలి. కాశీఖండము లో యముని చే చెప్పబడిన శివుడు మరియు విష్ణువు ఇద్దరు తో కూడిన నామాలు ఒక్కసారి చదివినా అనేక జన్మల పాపాలు పోతాయి. యముడు తన యమభటులు చెప్పిన మాట ఇది. ఈ శివ కేశవ నామాలు ఎవరైతే భక్తితో ప్రతి రోజూ చదువుతూ వుంటారో వారి జోలికి మీరు పోవద్దు అని చెప్పాడు. ఈ నామాలనూ ప్రతి రోజు జపించే వారికి యమ దర్శనం ఉండదు. ఆ నామలు ఏంటో ఇక్కడ చూద్దాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back